వికీపీడియా చర్చ:రచ్చబండ (సహాయము)/పాత సహాయము 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కనబడినత చక్కగా మంట నక్క లో కనబడ్డం లేదు తెలుగు అక్షరాలు. ఎవరైనా చెప్పగలరా ఏం చేయాలొ?

--శివకుమార్ 08:10, 6 నవంబర్ 2007 (UTC)

అక్షరాల సైజు పెంచి చూడండి ctrl + తో ఉపయోగమండచ్చు..విశ్వనాధ్. 08:23, 6 నవంబర్ 2007 (UTC)