వికీపీడియా చర్చ:శిక్షణ శిబిరం/విజయవాడ/విజయవాడ 5
స్వరూపం
- ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం చాలా సంతోషాన్నిస్తుంది. అయితే... వికీపీడియా శిక్షణా శిబిరానికి వచ్చే వికీపీడియన్లకు దారి ఖర్చులు, వసతి భోజన సదుపాయాలు కల్పించినట్లయితే... నాబోటి వారికి కాస్త వెసులుబాటుగా వుంటుంది. పరిశీలించ మనవి. ........Malladi kameswara rao (చర్చ) 12:12, 19 జూన్ 2014 (UTC)