వికీపీడియా చర్చ:శిక్షణ శిబిరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీ శిక్షణ శిబిరాలు పట్టికని పూరించండి[మార్చు]

YesY సహాయం అందించబడింది

2009 నుండి వికీ శిక్షణ శిబిరాలు, వివిధ వ్యక్తులు, సంస్థల ఆధ్వర్యంలో నడపబడుచున్నవి. వీటి ప్రభావాన్ని నిర్ధారించేందుకు కావలసిన ప్రాథమిక సమాచారం ఒకచోట చేరుటలేదు.ప్రత్యేక ఉత్సవాల దినాలలో చేసిన శిక్షణా శిబిరాలను దీనిలో చేర్చవద్దు. అలాగే కేవలం వికీ ప్రదర్శనమాత్రమే జరిగిన సమావేశాలను కూడా చేర్చవద్దు. కనుక సభ్యులు ఈ వ్యాసపేజీలోని పట్టికలో సమాచారాన్ని ఒక వారం రోజులలోగా (21.4.2015) పూరించవలసినదిగా కోరడమైనది. ముఖ్యంగా నాకు తెలిసి ఈ దిశగా కృషి చేసిన user:రహ్మానుద్దీన్, user:visdaviva, user:kasyap,వాడుకరి:Pranayraj1985,వాడుకరి:Pavan_santhosh.s వాడుకరి:విశ్వనాధ్.బి.కె. సభ్యులు స్పందించవలసినదిగా కోరుచున్నాను. --అర్జున (చర్చ) 03:55, 14 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:శిక్షణ_శిబిరం వద్ద చూడగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:25, 14 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వెంటనే స్పందించినందుకు రహ్మానుద్దీన్ గారికి ధన్యవాదాలు. సమగ్రమైన సమాచారం శిబిరం సమన్వయం చేసిన వారే చేర్చితే ఈ సమాచారం విలువైనదిగా వుంటుంది, తదుపరి విశ్లేషణకు కూడా విలువవుంటుంది.ఇలాంటి పట్టికలు, విశ్లేషణలు ఏమైనా వుంటే తెలియపర్చండి. --అర్జున (చర్చ) 04:45, 15 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 07:11, 24 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:విశ్వనాధ్.బి.కె. గారు వివరాలను చేర్చినందులకు ధన్యవాదాలు. lead_supporting_organisation లో మీకు సహకరించిన వికీ సంస్థని పేర్కొనాలి. Wikimedia India అయితే WMIN అని లేక CIS-A2K అయితే CIS-A2K అని, సంస్థ సహకారంలేకపోతే ఖాళీగా వుంచవచ్చు.--అర్జున (చర్చ) 07:11, 24 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సహాయం కొంత వరకు చేయబడింది --అర్జున (చర్చ) 17:08, 26 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]