వికీపీడియా చర్చ:సమావేశం/జూన్ 9,2013 సమావేశం
స్వరూపం
మొదటి పేజీని మార్చడం మంచిదేమో...
[మార్చు]ఈ మధ్య కాలంలో నేను చాలామంది మీడియావారితో, ఇతర ప్రముఖులతో మాట్లాడుతున్నప్పుడు --- 'మాకు కావలసిన వివరాలలోకి ఎలా వెళ్ళాలో తెలియడం లేదం'టూ చెప్పారు. మదటి పేజీని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్ది, మీ ప్రాజెక్టులు, ఇతర లింకులను మొదటిపేజీలో హైలెట్ గా ఇస్తే బావుంటుందని సూచిస్తున్నారు. సభ్యులు దీనిపై చర్చిస్తే సమంజసంగా ఉంటుందని నా అభిప్రాయం. Malladi kameswara rao (చర్చ) 08:30, 4 జూన్ 2013 (UTC)