వికీపీడియా చర్చ:సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా పై బేనర్ ప్రకటన ఫలితాలు[మార్చు]

బెంగుళూరు జూలై 2013సమావేశానికి నాలుగు రోజులు ముందు బేనర్ ప్రకటించడం జరగగా, వీక్షణలు (9నుండి13 వరకు) 130,88,123,123 నమోదయ్యాయి, అనగా సగటున రోజుకి 116 వీక్షణలు. దాని ఫలితంగా సమావేశ పేజీలో ఒక్కరు మాత్రమే నమోదు చేశారు. ఈ గణాంకాలు భవిష్యత్తులో బేనర్ ప్రకటన సమర్ధతకు వుపయోగపడతాయని నమోదు చేస్తున్నాను. --అర్జున (చర్చ) 03:51, 14 జూలై 2013 (UTC)

వ్యాసరచనపోటీ బేనర్ (5 జులై నుండి 11జులై వరకు) 895వీక్షణలుండగా, సగటున రోజుకు 111వీక్షణలున్నాయి. నలుగురు పోటీకి పేర్లు నమోదుచేశారు. --అర్జున (చర్చ) 03:56, 14 జూలై 2013 (UTC)

  • ఉపకరణంలో బగ్? వుండవచ్చునని వేరొక వాడుకరి ‌విశ్లేషణలో తేలింది కావున పై గణాంకాలను నమ్మలేము. తెలుగుకొరకు ప్రతినెల గణాంకాలను తయారు చేస్తే బాగుంటుంది. --అర్జున (చర్చ) 05:07, 16 జూలై 2013 (UTC)