Jump to content

వికీపీడియా చర్చ:సమావేశం/హైదరాబాదు/మినీ టిటిటి 2019

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మినీ టిటిటి లో పాల్గొనడానికి అర్హతల గురించి

[మార్చు]

మినీ టిటిటి అనేది కొత్తవారికి వికీపీడియా శిక్షణ ఇవ్వడంకోసం ఏర్పాటుచేస్తున్న మినీ ట్రైనింగ్ కార్యక్రమం. కాబట్టి వికీపీడియా రచన గురించి పూర్తిస్థాయి అవగాహన ఉన్నవారికి మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇస్తే బాగుంటుంది. నియమాలకు విరుద్దంగా వికీలో ఎడిట్స్ చేసి, సముదాయం నిర్ణయంతో గతంలో చర్యలకు గురైనవారికి వికీపీడియా శైలి, నియమాలు తెలియవు కనుక వాటి గురించి తెలుసుకొని కొత్తవారికి నేర్పడం వారికి సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి, అటువంటివారు ఈ కార్యక్రమానికి అనర్హులని నా అభిప్రాయం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:21, 26 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]