Jump to content

విజయరావు భాస్కరరావు ఆటి

వికీపీడియా నుండి
విజయరావు భాస్కరరావు ఆటి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018 నవంబర్ 30 - 2019 నవంబర్ 9

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004–2019
ముందు వసంతరావు జవారే
తరువాత నీలేష్ జ్ఞానదేవ్ లంకే
నియోజకవర్గం పార్నర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
వృత్తి రాజకీయ నాయకుడు

విజయరావు భాస్కరరావు ఆటి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు పార్నర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మహారాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2004: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు (1వ పర్యాయం)[2][3]
  • 2009: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)[4][5]
  • 2014: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)[6][7]
  • 2015: ఉపవిధాన్ (ఉపవిధాన్) సమితి ప్రముఖ్ మహారాష్ట్ర విధాన్ మండల్[8]
  • 2018: మహారాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు[9]

మూలాలు

[మార్చు]
  1. "Shiv Sena MLA Vijay Avti elected Maharashtra assembly deputy speaker". The Times of India.
  2. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  3. "विधानसभा उपाध्यक्षपदी शिवसेनेचे विजय औटी बिनविरोध!". 30 November 2018. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
  4. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  6. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  7. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  8. "FINAL M.L.S'S COMMITTEES 2015-2016" (PDF).
  9. "Sena's Vijay Auti elected Assembly Deputy Speaker" (in Indian English). The Hindu. 30 November 2018. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.