Jump to content

నీలేష్ జ్ఞానదేవ్ లంకే

వికీపీడియా నుండి
నీలేష్ జ్ఞానదేవ్ లంకే
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
Assumed office
2024 జూన్ 4
నియోజకవర్గంఅహల్యానగర్
మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
In office
2019–2024
అంతకు ముందు వారువిజయరావు భాస్కరరావు ఆటి
తరువాత వారు[కాశీనాథ్ మహదు డేట్]]
నియోజకవర్గంపార్నర్
వ్యక్తిగత వివరాలు
జననం (1980-03-10) 1980 మార్చి 10 (వయసు: 46)
హంగా
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్చంద్ర పవార్
జీవిత భాగస్వామిరానితై నీలేష్ లంకే
వెబ్‌సైట్https://mlanileshlanke.in

నీలేష్ జ్ఞానదేవ్ లంకే (జననం 1980 మార్చి 24) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అహ్మద్‌నగర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) పార్టీ సభ్యుడు.[2] 2019లో ఆయన మహారాష్ట్ర పార్నర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

ప్రారంభ జీవితం

[మార్చు]

అతని స్వస్థలం పార్నర్‌ తాలూకాలోని హంగా గ్రామం. ఆయన నాసిక్‌లోని యశ్వంతరావు చవాన్ ఓపెన్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్‌లో బి.ఎ. పట్టా పొందాడు.

పదవులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. ↑ "Nilesh Dnyandev Lanke(Nationalist Congress Party(NCP)):Constituency - PARNER (AHMEDNAGAR) Affidavit Information of Candidate". myneta.info (in ఇంగ్లీష్). 19 November 2022. Archived from the original on 19 November 2022. Retrieved 19 November 2022.
  3. ↑ "Parner Election Results 2019 Live Updates (पारनेर): Nilesh Dnyandev Lanke of NCP Wins". News18 India (in ఇంగ్లీష్). 24 October 2019. Archived from the original on 19 November 2022. Retrieved 19 November 2022.
  4. ↑ "राज्यातील विजयी उमेदवारांची यादी येथे पाहा". Maharashtra Times (in మరాఠీ). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
  5. ↑ "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in ఇంగ్లీష్). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 27 October 2022.
  6. ↑ "Ahmednagar Election Results 2024: Nilesh Dnyandev Lanke of Nationalist Congress Party (Sharadchandra Pawar) wins". The Times of India. 2024-06-04. ISSN 0971-8257. Retrieved 2024-06-24.
  7. ↑ "Party changers | Shifting hues" (in ఇంగ్లీష్). India Today. 13 July 2024. Archived from the original on 2 March 2025. Retrieved 22 March 2025.