విజయ్ ఇందర్ సింగ్లా
Appearance
విజయ్ ఇందర్ సింగ్లా (జననం 1 డిసెంబర్ 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫిరోజ్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
విజయ్ ఇందర్ సింగ్లా 2017లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సంగ్రూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ & అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "The Tribune, Chandigarh, India - Punjab".