Jump to content

విజయ్ కుమార్ శర్మ

వికీపీడియా నుండి
విజయ్ కుమార్ శర్మ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు కుల్‌దీప్ రాజ్
నియోజకవర్గం హీరానగర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బీజేపీ
వృత్తి రాజకీయ నాయకుడు

విజయ్ కుమార్ శర్మ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో హీరానగర్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

విజయ్ కుమార్ శర్మ 2018లో హీరానగర్ మున్సిపల్ కమిటీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ వార్డు నుంచి  గెలిచాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

విజయ్ కుమార్ శర్మ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో హీరానగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్ కుమార్ పై 8610 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. విజయ్ కుమార్ శర్మకు 36737 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్ కుమార్ కి 28127 ఓట్లు వచ్చాయి.[4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Indian Express (6 October 2018). "J&K local body polls: BJP fields advocate who lost party post after seeking CBI probe into Kathua case" (in ఇంగ్లీష్). Retrieved 22 October 2024.
  3. "Adv Sharma of HEM wins on BJP ticket from Hiranagar MC - Early Times Newspaper Jammu Kashmir". 2018. Retrieved 22 October 2024.
  4. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Hiranagar". Retrieved 22 October 2024.