Jump to content

విజ్ఞానశాస్త్రాల జాబితా

వికీపీడియా నుండి
శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రజ్ఞుడు
  1. ధ్వని శాస్త్రం
  2. విమాన శాస్త్రం
  3. క్షేత్ర శాస్త్రం
  4. ఎగ్రొస్టోలజీ
  5. శరీర నిర్మాణ శాస్త్రము
  6. మానవ శాస్త్రం
  7. వృక్ష సంవర్దన శాస్త్రం
  8. పురావస్తు శాస్త్రం
  9. జ్యోతిషశాస్త్రం
  10. అంతరిక్ష శాస్త్రం
  11. ఖగోళ శాస్త్రం
  12. ఖగోళ భౌతికశాస్త్రం
  13. సూక్ష్మ క్రిమి శాస్త్రం
  14. జీవ రసాయన శాస్త్రం
  15. జీవ శాస్త్రం
  16. జీవగణిత శాస్త్రం
  17. జీవయాంత్రిక శాస్త్రం
  18. జీవధర్మ శాస్త్రం
  19. జీవభౌతిక శాస్త్రం
  20. పింగాణీ సాంకేతిక శాస్త్రం
  21. రసాయన శాస్త్రం
  22. రసాయనిక చికిత్స శాస్త్రం
  23. జీవకాలగణన శాస్త్రం
  24. కాలగణన శాస్త్రం
  25. శంకు శాస్త్రం
  26. ఖగోళ ధర్మ శాస్త్రం
  27. విశ్వపటనిర్మాణ శాస్త్రం
  28. విశ్వ శాస్త్రం
  29. రహస్య లేఖన శాస్త్రం
  30. స్ఫటిక శాస్త్రం
  31. అల్ప ఉష్ణోగ్రత శాస్త్రం
  32. కణ రసాయన శాస్త్రం
  33. కణజన్యు శాస్త్రం
  34. కణ శాస్త్రం
  35. వేలిముద్రల శాస్త్రం
  36. పర్యావరణ శాస్త్రం
  37. అర్ధమితి శాస్త్రం
  38. ఆర్థిక శాస్త్రం
  39. పిండోత్పత్తి శాస్త్రం
  40. కీటక శాస్త్రం
  41. అంటువ్యాధి శాస్త్రం
  42. ప్రాచీన లిపి శాస్త్రం
  43. సాంస్కృతిక మానవశాస్త్రం