వితంతు వివాహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వితంతు వివాహం అనగా భర్త మరణించిన ఆడవారికి మళ్ళీ పెళ్ళి లేదా వివాహం చెయ్యటము.


వితంతువు అనగా భర్త మరణించిన స్త్రీ.


పూర్వం భర్త మరణించిన ఆడవారికి సతీ సహగమనం అనే సాంఘిక దురాచారం అమలులో ఉండేది.దీని ద్వారా భర్త చితి మీద భార్యను సజీవంగా దహనం చేసేవారు.దీనిని కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్త్కర్తలు అడ్డుకొని వితంతు వివాహాలను ప్రోత్సహించారు.