విద్యాలయాలు - అధ్యాపకులు
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
విద్యను నేర్చుకోవడానికి ఉపయోగించే గదులను విద్యాలయాలు అంటారు. విద్యార్ధులకు విద్యను నేర్పించే వారిని అధ్యాపకులు అంటారు. అయితే విద్యా స్థాయి పెరిగే కొలది విద్యాలయాల, అధ్యాపకుల పేర్లలో మార్పు వస్తూ ఉంటుంది.
ఒక విద్యాలయంలో పనిచేసే అందరిని కలిపి సిబ్బంది అంటారు. ఒక రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కలిపి ఆ రాష్ట్ర గవర్నరే ఛాన్సలర్‍గా ఉంటాడు. ఇతనిని ఆ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల కులపతి లేక ప్రధాన ఆచార్యులు అని వ్యవహరిస్తారు.
విద్యాలయం పేరు | అధ్యాపకుడి పేరు | అధ్యాపకుల అధిపతి పేరు |
---|---|---|
ప్రాథమిక పాఠశాల | ఉపాధ్యాయుడు | ప్రధాన ఉపాధ్యాయుడు |
ప్రాథమికోన్నత పాఠశాల | ఉపాధ్యాయుడు | ప్రధాన ఉపాధ్యాయుడు |
ఇంటర్మీడియట్ కళాశాల | ఉపన్యాసకుడు | సూత్రధారి |
డిగ్రీ కళాశాల | ఉపన్యాసకుడు | సూత్రధారి |
విశ్వవిద్యాలయం | ఆచార్యులు | ఉపకులపతి |