విద్యా చరణ్ శుక్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విద్యా చరణ్ శుక్లా
Minister of External Affairs
In office
21 November 1990 – 20 February 1991
ప్రథాన మంత్రిChandra Shekhar
అంతకు ముందు వారుI. K. Gujral
తరువాత వారుMadhavsinh Solanki
నియోజకవర్గంరాయ్‌పూర్
వ్యక్తిగత వివరాలు
జననం2 August 1929
Raipur, Central Provinces and Berar, British India
now Raipur, Chhattisgarh, India
మరణం2013 జూన్ 11(2013-06-11) (వయసు 83)
Medanta Medicity, Gurgaon, Haryana
రాజకీయ పార్టీIndian National Congress
Janata Dal[1]

విద్యా చరణ్ శుక్లా భారతదేశ రాజకీయనాయకుడు.కేంద్ర మాజీ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన ఆగస్టు 2, 1929లో రాయ్‌పూర్‌లో జన్మించారు. శుక్లా తొమ్మిదిసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1966లో ఆయన ఇందిరాగాంధీ కేబినెట్‌లో హోంశాఖ మంత్రిగా సేవలందించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ప్రజలకు తన సేవలందించారు.[2]

ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[3]

మరణం[మార్చు]

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నేతల ర్యాలీ లక్ష్యంగా మే 252013 న మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో శుక్లాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో సల్వజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతోపాటు పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్‌తోపాటు ఆయన కుమారుడు దినేష్ పటేల్ కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మొత్తం 29 మంది ఇప్పటి వరకు ఈ సంఘటనలో గాయపడ్డారు. శుక్లా జూన్ 11, 2013 న మరణించారు.[4]

మూలాలు[మార్చు]

  1. "List of Members of 9th Lok Sabha from Madhya Pradesh". loksabha.nic.in. Lok Sabha/National Informatics Centre, New Delhi. Archived from the original on 26 అక్టోబరు 2014. Retrieved 26 May 2013.
  2. వీసీ శుక్లా కన్నుమూత ![permanent dead link]
  3. "VC Shukla dies of Maoist bullet wounds". The Telegraph, Kolkata. 12 June 2013. Archived from the original on 16 జూన్ 2013. Retrieved 19 June 2013.
  4. జూన్ 2013 వ్యక్తులు

ఇతర లింకులు[మార్చు]

అంతకు ముందువారు
Inder Kumar Gujral
Minister for External Affairs of India
1990–1991
తరువాత వారు
Madhavsinh Solanki