Jump to content

విన్డ్ లస్

వికీపీడియా నుండి
Turnbridge Windlass Lift road bridge over Huddersfield Broad Canal
వైవిధ్య విన్డ్ లస్
ఒక భేదాత్మక కప్పి లేదా చైన్ బ్లాక్ (ఎడమ వైపు), ఒక భేదాత్మక విండ్లాస్ లేదా చైనీస్ విండ్లాస్ (కుడి వైపు) యొక్క పోలిక.
Turnbridge Windlass Lift road bridge over Huddersfield Broad Canal

విన్డ్ లస్ అనగా భారీ బరువులు కదిలించే ఒక ఉపకరణం. సాధారణంగా విన్డ్ లస్ ఒక సమాంతర సిలిండర్ (బారెల్) కలిగి ఉంటుంది, ఇది కొక్కి లేదా బెల్ట్ యొక్క మలుపు ద్వారా త్రిప్పబడుతుంది. వించ్ ఒకటి లేదా రెండు చివరలు అతకబడివుంటాయి, వించ్ చుట్టూ ఒక కేబుల్ లేదా తాడు చుట్టబడివుంటుంది, లాగబడే బరువు వ్యతిరేక చివరకు జోడించబడివుంటుంది.

ఉపయోగాలు

[మార్చు]
  • మధ్యయుగ కాలంలో రాళ్ళు ఎత్తడానికి విన్డ్ లస్ ఉపయోగించారు, చెస్టర్‌ఫీల్డ్స్ క్రూకెడ్ స్పిరీ చర్చి వంటి పెద్ద భవన నిర్మాణ సమయంలో దీనిని ఉపయోగించారు[1]
  • మధ్య యుగ తర్వాతి కాలంలో యూరోపియన్లకు భారీ బరువులు ఎత్తుటకు కాకింగ్ సంకేతిక పరిజ్ఞానం కలిగి ఉపయోగపడేవి. 1215 పూర్వ కాలంలో వీటిని ఉపయోగించారు.[2]
  • విన్డ్ లస్ కొన్నిసార్లు పడవలలో లంగరు ఎత్తడానికి ఉపయోగిస్తారు, ఇది నిలుపు కాప్స్టన్ కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
  • విన్డ్ లస్ బావిలోని నీటిని తోడేందుకు ఉపయోగించవచ్చు. బావి విన్డ్ లస్ యొక్క పురాతన వివరణ, బావి ముఖద్వారం మీదుగా దరిపై ఏర్పాటుచేయబడిన ఒక తిరిగే చెక్క రాడ్(చక్ర చెక్క గిలక).[3]
  • ఈ విండ్ లస్ ను బంగారు గనులలో ఉపయోగించేవారు. ఈ విండ్ లస్ షాప్ట్ పైన నిర్మించబడి బరువైన బకెట్లను పైతలానికి సులువుగా తెచ్చుటకు ఉపయోగపడేది.[4] ఈ విధానం 40 మీటర్ల లోతులో గల బరువైన వస్తువులను పైకి తెచ్చుటకు ఉపయోగించేవారు. ఈ విధానం గనులలో "విప్" లేదా "విమ్‌" విధానం వచ్చేవరకు ఉపయోగింపబడేది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Medieval Builders' Windlass". bbc.co.uk. Retrieved September 11, 2012.
  2. "Engineering the Medieval Achievement-The Crossbow". web.mit.edu. Retrieved September 11, 2012.
  3. Oleson, John Peter (1984), Greek and Roman Mechanical Water-lifting Devices. The History of a Technology, Dordrecht: D. Reidel, pp. 56f., ISBN 90-277-1693-5
  4. "Albert Goldfields Mining Heritage" (PDF). outbacknsw.com.au. Archived from the original (PDF) on 2012-03-21. Retrieved September 11, 2012.
  5. "Searching for Gold". kidcyber.com.au. Archived from the original on 2012-08-17. Retrieved September 11, 2012.

ఇతర లింకులు

[మార్చు]