విపుల్ రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విపుల్ రాయ్
Vipul Roy in 2015 (cropped).jpg
జననం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • ఎఫ్.ఐ.ఆర్
  • పార్టనర్స్ ట్రబుల్ హో గయీ డబల్
జీవిత భాగస్వామి
మెలిస్ అటిసి
(m. invalid year)

విపుల్ రాయ్ భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటుడు. ఆయన సాబ్ టీవీలో ప్రసారమైన ఎఫ్.ఐ.ఆర్ లో భోలా పండిట్ పాత్రలో నటనకుగాను మంచి గుర్తింపునందుకున్నాడు[1] [2]

వివాహం[మార్చు]

రాయ్ తన చిన్ననాటి స్నేహితురాలు మెలిస్ అటిసితో 2019లో నిశ్చితార్థం చేసుకొని, [3] [4] 20 ఫిబ్రవరి 2022న వివాహం చేసుకున్నారు [5]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం చూపించు పాత్ర గమనికలు రెఫ(లు)
2004 ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కి ఖోజ్ కంటెస్టెంట్ ఫైనలిస్ట్
2006 రాధ నే మాల జపి శ్యామ్ కీ
2007–2008 తుజ్కో హై సలామ్ జింద్గీ గౌరవ్
2009 చెహ్రా సమీర్
స రే గ మ ప మెగా ఛాలెంజ్ ప్రెజెంటర్ మనీష్ పాల్‌తో పాటు
2009–2013 వీల్ ఘర్ ఘర్ మే ప్రెజెంటర్
2012 హమ్ ఫిర్ మిలేంగే ఆనంద్
2013–2014 ఎఫ్.ఐ.ఆర్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ భోలు పండిట్
2014 జీనీ ఔర్ జుజు ఆంథోనీ
2015–2016 సాహిబ్ బీవీ ఔర్ బాస్ సన్నీ కుమార్
2016 డా. మధుమతి ఆన్ డ్యూటీ డాక్టర్ మోహన్
2017–2018 పార్టనర్స్ ట్రబుల్ హో గయీ డబల్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఆదిత్య దేవ్
2019 నయే షాదీ కే సియాపే బంటి
2020 వైరల్ విత్ విపుల్ విపుల్ రాయ్

సినిమా[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2022 బచ్చన్ పాండే యాంకర్

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర వేదిక మూలాలు
2019 బూ సబ్కి ఫటేగీ వీర్ ALT బాలాజీ

మూలాలు[మార్చు]

  1. Trivedi, Tanvi (29 September 2018). "Vipul Roy gets emotional on the last day of shooting for his show 'Partners'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 14 February 2022.
  2. "From Culinary to Camera: Vipul Roy shares his journey to Television - City Air News". cityairnews.com.
  3. "Partners: Trouble Ho Gayi Double actor Vipul Roy gets engaged". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 May 2019.
  4. "'FIR' Actor Vipul Roy Postpones Wedding with Fiancee Due To Coronavirus Crisis". ABP Live (in ఇంగ్లీష్). 13 June 2020. Retrieved 14 February 2022.
  5. Cyril, Grace (February 20, 2022). "Vipul Roy ties the knot with US-based girlfriend Melis Atici, shares wedding pics". India Today (in ఇంగ్లీష్). Retrieved 26 March 2022.

బయటి లింకులు[మార్చు]