విరాట్ నగర్
Appearance
విరాట్ నగర్ | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°31′20.42″N 80°1′46.96″E / 15.5223389°N 80.0297111°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | ఒంగోలు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523182 |
విరాట్ నగర్ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఒంగోలు మండలం ఆవిర్భవించిన తొలి రోజులలో విరాట్ నగర్ గ్రామం ఏర్పడింది.ఈ గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.కర్నూలు రోడ్ ను ఆనుకుని ఉంది.
మూలాలు
[మార్చు]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |