విరామ చిహ్నములు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
.
విరామ చిహ్నములు
Punctuation
apostrophe ( ’ ' )
brackets ( [ ], ( ), { }, ⟨ ⟩ )
colon ( : )
comma ( , ، 、 )
dash ( , –, —, ― )
ellipsis ( …, ..., . . . )
exclamation mark ( ! )
full stop / period ( . )
hyphen ( )
hyphen-minus ( - )
question mark ( ? )
quotation marks ( ‘ ’, “ ”, ' ', " " )
semicolon ( ; )
slash / stroke / solidus ( /,  ⁄  )
Word dividers
interpunct ( · )
space ( ) ( ) ( )
General typography
ampersand ( & )
asterisk ( * )
at sign ( @ )
backslash ( \ )
bullet ( )
caret ( ^ )
dagger ( †, ‡ )
degree ( ° )
ditto mark ( )
inverted exclamation mark ( ¡ )
inverted question mark ( ¿ )
number sign / pound / hash ( # )
numero sign ( )
obelus ( ÷ )
ordinal indicator ( º, ª )
percent, per mil ( %, ‰ )
plus and minus ( + − )
basis point ( )
pilcrow ( )
prime ( ′, ″, ‴ )
section sign ( § )
tilde ( ~ )
underscore / understrike ( _ )
vertical bar / broken bar / pipe ( ¦, | )
Intellectual property
copyright symbol ( © )
registered trademark ( ® )
service mark ( )
sound recording copyright ( )
trademark ( )
Currency
currency (generic) ( ¤ )
currency (specific)
( ฿ ¢ $ ƒ £ ¥ )
Uncommon typography
asterism ( )
hedera ( )
index / fist ( )
interrobang ( )
irony punctuation ( )
lozenge ( )
reference mark ( )
tie ( )
Related
diacritical marks
logic symbols
whitespace characters
non-English quotation style ( « », „ ” )
In other scripts
Chinese punctuation
Hebrew punctuation
Japanese punctuation
Korean punctuation

చదివేటప్పుడు, వ్రాసేటప్పుడు పదాల మధ్య, వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఆగాలో, ఎలా అర్ధం చేసుకోవాలో తెలిపేవి విరామ చిహ్నాలు (Punctuation marks).

చిహ్నాలు[మార్చు]

  • బిందువు (Full Stop) : వాక్యం పూర్తయినప్పుడు, పూర్తి అయినట్లుగా సూచించడానికి బిందువు పెడతారు. దీని సూచిక (.).
  • వాక్యాంశ బిందువు (Comma) : చెప్పవలసిన అంశం ముగియనప్పుడు, అసమాపక క్రియలను వాడి వాక్యం వ్రాస్తున్నప్పుడు వాక్యాంశ బిందువు లేదా కామా ఉపయోగిస్తాము. దీని సూచిక (,).
  • అర్థ బిందువు (Semi Colon) : ఒక పెద్ద్ వాక్యములో భాగంగా ఉండే చిన్న వాక్యాల చివర అర్థ బిందువు వస్తుంది. దీని సూచిక (;).
  • న్యూన బిందువు (Colon) : వాక్యాలలో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇచ్చుటకు ముందు న్యూన బిందువు ఉపయోగిస్తారు. దీని సూచిక (:).
  • అనుకరణ చిహ్నాలు (Quotation Marks) : ఒకరు అన్న మాట ఇంకొకరు చెప్పుచున్నప్పుడు, వేరే ఏదో ఒక గ్రంథం నుండి తీసిన వాక్యాలు చెప్పునప్పుడు అనుకరణ చిహ్నాలు వాడతాము. దీని సూచిక ( " " ).
  • ప్రశ్నార్థకము (Question Mark) : ఏదైనా విషయాన్ని గురిమ్చి ఎదుటి వారికి అడిగేటప్పుడు ఆ వాక్యం చివర ప్రశ్నార్థకం ఉపయోగిస్తారు. దీని సుచిక (?).
  • ఆశ్చర్యార్థకము (Exclamatory Mark) : ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, భయాన్ని, వింతను, మెచ్చుకోలును తెలిపే పదాల చివర ఆశ్చర్యార్థకమును ఉపయోగిస్తాము. దీని సూచిక (!).
  • పొడవు గీత (EM Dash) : వాక్యంలో వచ్చే విషయాలు వివరణ ఇచ్చేటప్పుడు పొడవు గీత వాడతాము. దీని సూచిక (-).
  • కుండలీకరణము (Bracket) : భాషా పదాల వివరణ నిచ్చుటకు, ఇతర నామాలు తెలుపుటకు, వివరణ నిచ్చుటకు కుండలీకరనములను ఉపయోగిస్తారు. దీని సూచిక ({ }).
  • మూడు చుక్కలు : చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలున్నాయని సూచించడానికి గాఉ ఈ మూడు చుక్కలను ఉపయోగిస్తారు. దీని సూచిక (...).