విరుపాపల్లి
స్వరూపం
విరుపాపల్లి, అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
విరుపాపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°43′N 77°06′E / 14.71°N 77.1°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
మండలం | బెళుగుప్ప |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 515 741 |
ఎస్.టి.డి కోడ్ |
ఈ గ్రామానికి కొన్ని పదుల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ గ్రామంలో శ్రీ నారాయణస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆరాధన ఉత్సవం డిశెంబర్ మాసంలో జరుగుతుంది. ఈ ఉత్సవ సమయంలో పక్క గ్రామాల ప్రజలు మాత్రమే కాక ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలనుంచి కూడా ప్రజలు విశెషంగా పాల్గొంటారు.