విరుపాపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విరుపా పల్లె అనునది అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం లోని గ్రామము.[1].

విరుపాపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం బెలుగుప్ప
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 515 741
ఎస్.టి.డి కోడ్

విరుపాపల్లె అన్నది బెలుగుప్ప మండలంలోని ఒక చిన్న గ్రామం. ఈ గ్రామానికి కొన్ని పదుల సంవసత్సరాల చరిత్ర ఉంది. ఈ గ్రామంలో శ్రీ నారాయణస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరము ఆరాధన ఉత్సవము డిశెంబర్ మాసంలో జరుగుతుంది. ఈ ఉత్సవ సమయంలో పక్క గ్రామాల ప్రజలు మాత్రమే కాక ఇతర జిల్లాలు మరియు ఇతర రాష్ట్రాలనుంచి కూడా ప్రజలు విశెషంగా పాల్గొంటారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]