విలాసాగరం రవీందర్
Appearance
విలాసాగరం రవీందర్ | |
---|---|
జననం | రవీందర్ 1971 జూన్ 8 బెజ్జంకి, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, |
నివాస ప్రాంతం | హైదరాబాద్ , తెలంగాణ |
వృత్తి | అధ్యాపకుడు కవి |
మతం | హిందూ |
తండ్రి | శంకరయ్య |
తల్లి | లస్మమ్మ |
విలాసాగరం రవీందర్ వర్థమాన కవి, ఉపాధ్యాయులు.
జననం
[మార్చు]ఈయన లస్మమ్మ శంకరయ్య దంపతులకు 1971, జూన్ 8 న కరీంనగర్ జిల్లా లోని బెజ్జంకి గ్రామంలో జన్మించారు.
ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం
[మార్చు]వీరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు ప్రవృత్తి కవిత్వం.
వివాహం
[మార్చు]2001 మార్చి 19 న వివాహం జరిగింది.
ప్రచురితమయిన మొదటి కవిత
[మార్చు]- ఒక విషాదం ఒక సంతోషం - ఎన్నీల ముచ్చట్లు - 4 సంచిక2013 నవంబరు 17
కవితల జాబితా
[మార్చు]ప్రచురితమయిన పుస్తకాల జాబితా
[మార్చు]2.నిప్కలు నానీలు - 2018
ఇతర వివరాలు
[మార్చు]- వీరు కవిసంగమం 21వ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- 442 కవుల "తొలి పొద్దు" కవిత్వ సంకలనంలో వీరు ఒకరు.
- కరీంనగర్ లో నెలనెలా జరిగే "ఎన్నీల ముచ్చట్లు" [6] కార్యక్రమానికి సి.వి. కుమార్ తో కలిసి సమన్వయ కర్తగా పనిచేస్తున్నారు.
- "తెలంగాణా రచయితల వేదిక" కరీంనగర్ లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
చిత్రమాలిక
[మార్చు]-
విలాసాగరం రవీందర్ పలికిన వాక్యం కవిత్వ పుస్తక ఆవిష్కరణ
-
విలాసాగరం రవీందర్ పలికిన వాక్యం కవిత్వ పుస్తక ఆవిష్కరణ
-
విలాసాగరం రవీందర్ పలికిన వాక్యం కవిత్వ పుస్తక ఆవిష్కరణ
-
విలాసాగరం రవీందర్ పలికిన వాక్యం కవిత్వ పుస్తక ఆవిష్కరణ
-
విలాసాగరం రవీందర్
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
ఇతర లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ వన్ ఇండియా, సాహితి, కవిత. "కవిస్వరం: కవిత్వ దాహం". telugu.oneindia.com/. Pratap. Retrieved 23 August 2016.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ వాకిలి, సాహిత్య పత్రిక. "శూన్యంలోంచి శూన్యంలోకి". vaakili.com/. Retrieved 23 August 2016.
- ↑ "నది పలికిన వాక్యం". నమస్తే తెలంగాణ. ఏప్రిల్ 24, 2016. Archived from the original on 27 జూన్ 2016. Retrieved 23 August 2016.
- ↑ ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్, వివిధ (2016-06-19). "'నది పలికిన వాక్యం' ఆవిష్కరణ". Archived from the original on 21 జూన్ 2016. Retrieved 23 August 2016.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ dailyhunt, నవతెలంగాణ (కరీంనగర్) (27 Jun 2016). "తెలంగాణ సొగసుతో 'నది పలికిన వాక్యం'". Retrieved 23 August 2016.
- ↑ ఆంధ్రప్రభ, టీయస్ జిల్లాలు, కరీంనగర్ (May 20, 2016). "కరీంనగర్ : రేపు 35వ ఎన్నీల ముచ్చట్లు". Retrieved 23 August 2016.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]