చర్చ:విలాసాగరం రవీందర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసకర్తే స్వయంగా రాసుకున్నాడు. కాబట్టి ఈ వ్యాసాన్ని తొలగించవచ్చని అనుకుంటున్నాను. విషయ ప్రాముఖ్యత ఉంటే ఎవరైనా మూలాలతో సహా తెలియజేయండి.--రవిచంద్ర (చర్చ) 10:18, 14 ఆగష్టు 2016 (UTC)

రవిచంద్ర గారు..విలాసాగరం రవీందర్ వర్థమాన కవి. తను నాకు ముఖ పరిచయం ఉన్న వ్యక్తే.. ఇప్పుడే తను తెవికీలో ఖాతా తెరిచారు. మొదటి ప్రయోగ నిమిత్తం తన గురించి రాసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే తనతో చరవాణిలో మాట్లాడి, వికీ నియమాలు తెలియజేశాను. విలాసాగరం రవీందర్ పేజీలో ఉన్న సమాచారాన్ని తన వాడుకరి పేజిలోని చేర్చి ఈ వ్యాసపు పేజిని తొలగించగలరు..--Pranayraj1985 (చర్చ) 10:43, 14 ఆగష్టు 2016 (UTC)
ధన్యవాదాలు ప్రణయ్. అలాగే తరలించాను. --రవిచంద్ర (చర్చ) 13:35, 14 ఆగష్టు 2016 (UTC)