Jump to content

విలాస్ లాండే

వికీపీడియా నుండి
విలాస్‌రావ్ విఠోబా లాండే

పదవీ కాలం
2009 – 2014 అక్టోబర్ 16
తరువాత అన్నా బన్సోడే
నియోజకవర్గం భోసారి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
జీవిత భాగస్వామి మోహిని లాండే[1]
సంతానం 1 కొడుకు, 1 కూతురు
నివాసం “విఠల్”, లాండేవాడి, భోసారి, పూణే, మహారాష్ట్ర
వృత్తి రాజకీయ నాయకుడు

విలాస్‌రావ్ విఠోబా లాండే (జననం 1962 జూన్ 1) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భోసారి శాసనసభ నియోజకవర్గం నుండి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

విలాస్ లాండే 1992లో "పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్" నుండి స్వతంత్ర కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 1993లో పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా 2000లో స్వతంత్ర కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. విలాస్ లాండే 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భోసారి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

విలాస్ లాండే అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భోసారి శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[5] ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మహేష్ లాంగే చేతిలో 77567 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "22nd Pimpri mayor: Mohini Lande" (in ఇంగ్లీష్). The Indian Express. 14 March 2012. Archived from the original on 3 January 2025. Retrieved 3 January 2025.
  2. "Know your constituency: The big fight in Bhosari" (in ఇంగ్లీష్). Mid-day. 14 October 2014. Archived from the original on 3 January 2025. Retrieved 3 January 2025.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  5. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  6. "Bhosari Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. Archived from the original on 3 January 2025. Retrieved 3 January 2025.