విశ్వం (అయోమయ నివృత్తి)
స్వరూపం
- విశ్వం అనగా ప్రపంచం మొదలైన ఖగోళ శాస్త్రంలోని దృగ్విషయము.
- విశ్వమ్, శ్రీ విష్ణుసహస్రనామము లలో ఒకటి.
- విద్వాన్ విశ్వం, ప్రముఖ రచయిత.
- కొంపెల్ల విశ్వం, ప్రముఖ రచయిత. ముఖ్యంగా సినిమాలకు, టి.వి.సీరియళ్లకు రచనలు చేశాడు. ఐ.ఎ.ఎస్.అధికారి.
- అరిపిరాల విశ్వం, ప్రముఖ రచయిత. సన్యాసాశ్రమంలో స్వామీ ఆనందఘనగా ప్రసిద్ధుడు.