విశ్వనాథ్ తివారీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వనాథ్ తివారీ
జననం1936 (1936)
మరణం1984 మే 3
చండీగఢ్ పంజాబ్ భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయ నాయకుడు రచయిత

విశ్వనాథ్ తివారీ (1936-1984) ఒక భారతీయ రచయిత పార్లమెంటు సభ్యుడు.[1] విశ్వనాధ్ తివారీ పంజాబీ, ఇంగ్లీష్ హిందీ భాషలలో అనేక పుస్తకాలను రచించారు. 1982లో విశ్వనాథ్ తివారీ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయి, మరణించే వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.[2]విశ్వనాథ్ తివారి కుమారుడు మనిష్ తివారి తర్వాత రాజకీయాలలో రాణించాడు. మనీష్ తివారి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు.

రచించినపుస్తకాలు

[మార్చు]
  • భారత రాజకీయాలు సంక్షోభం
  • పంజాబ్, ఒక సాంస్కృతిక రాష్ట్రం[3]
  • నెహ్రూ భారతీయ సాహిత్యం
  • చండీగఢ్ భాష ఉద్యమం
  • భీ వీరా సంఘ, సందర్బ-కోష
  • పంజాబీ తే పంజాబీ
  • నానక సిమరనా
  • కప్పా దీ పైరా[4]
  • ఇకల్లా తో ఇకల్లా దా సఫారా
  • కుక్కా దీ కోరి

కుటుంబం.

[మార్చు]

విశ్వనాథ్ తివారీ అమృత్ తివారీని వివాహం చేసుకున్నాడు. విశ్వనాథ్ తివారీ కుమారుడు మనీష్ తివారీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. పంజాబ్లోని ఆనంద్ పూర్ సా హిబ్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యాడు.[5]

విశ్వనాథ్ తివారీ కుమారుడు మనీష్ తివారీ కాంగ్రెస్ ప్రభుత్వంలో భారత సమాచార ప్రసార మంత్రిగా పనిచేశారు.[6]

అవార్డులు

[మార్చు]

మనీష్ తివారీ తను రచించిన కవిత్వ పుస్తకం గరజ్ తోన్ ఫుట్పాత్ తీక్ పుస్తకం కు గాను 1981లో భారత ప్రభుత్వం నుండి సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు.

మరణం.

[మార్చు]

1984లో ఉదయం విశ్వనాథ్ తివారీ వాకింగ్ చేస్తున్నప్పుడు చండీగఢ్ లోని సెక్టార్ 24లో ఖలిస్తానీ ఉగ్రవాదులు విశ్వనాథ్ తివారీని హత్య చేశారు.[1] జర్నైల్ సింగ్ భింద్రాన్వాలే తన కుడి చేతిని సురీందర్ సింగ్ సోధి భావించి, హత్యకు బాధ్యత వహించాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Stevens, William K. (4 April 1984). "SIKH TERRORISTS KILL LEGISLATOR". The New York Times. Retrieved 14 July 2016. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "NOMINATED MEMBERS OF THE RAJYA SABHA". rajyasabha.nic.in. Retrieved 14 July 2016.
  3. Punjab, a cultural. OCLC 11348695. Retrieved 14 July 2016 – via worldcat.org.
  4. Cuppa dī paiṛa. OCLC 22114057. Retrieved 14 July 2016 – via worldcat.org.
  5. "Manish Tewari wins from Anandpur Sahib". The Economic Times. 2019-05-23. Retrieved 2020-04-02.
  6. "Shri Manish Tewari takes charge as Minister of Information & Broadcasting". pib.gov.in. Retrieved 2020-04-02.
  7. Gill, Kanwar Pal Singh (1997). Punjab, the Knights of Falsehood (in ఇంగ్లీష్). Har-Anand Publications. p. 93. ISBN 978-81-241-0569-6.