విష్ యూ హ్యాపీ బ్రేకప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విష్ యూ హ్యాపీ బ్రేకప్
దర్శకత్వంకిరణ్ రావు పరువెళ్ల
రచనకిరణ్ రావు పరువెళ్ల
నిర్మాతకిరణ్ రావు పరువెళ్ల
తారాగణంఉదయ్ కిరణ్
శ్వేతా వర్మ
తేజస్వి మదివాడ
దేవా మలిశెట్టి
ఛాయాగ్రహణంసూర్య వినయ్
కూర్పుసూర్య వినయ్
సంగీతంపరాగ్ చాబ్రా, శేషు కేఎంఆర్
నిర్మాణ
సంస్థ
ఫెయిర్ షేక్
విడుదల తేదీ
2016 సెప్టెంబర్ 9
సినిమా నిడివి
107 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

విష్ యూ హ్యాపీ బ్రేకప్ 2016లో విడుదలైన తెలుగు సినిమా. ఫెయిర్ షేక్ బ్యానర్‌పై కిరణ్ రావు పరువెళ్ల నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఉదయ్ కిరణ్, తేజస్వి మదివాడ, శ్వేతా వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేశారు.[1]

నరేష్ (ఉదయ్ కిరణ్) సినీ దర్శకుడవ్వాలని కలలు కంటూ కెరీర్‌పైన పూర్తిగా శ్రద్ధ లేదని, ఇలా ఉంటే తనకు నచ్చరని చెప్పి నరేష్ ప్రేయసి నిత్యా అతడిని కాదని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నరేష్ జీవితంలో ఏమి జరిగింది? బ్రేకప్ వల్ల అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ బ్రేకప్ నుంచి బయటకొచ్చి తన కెరీర్‍ వైపు ఎలా అడుగులు వేశాడన్నదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]
 • ఉదయ్ కిరణ్
 • తేజస్వి మదివాడ
 • శ్వేతా వర్మ
 • దేవా మలిశెట్టి
 • రవి కామత్
 • కీర్తి కుమార్
 • శ్రేయేశ్ నిమ్మగడ్డ
 • మానికంట సున్ని
 • సంకీర్తన
 • భాస్కర్ మెహెర్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: ఫెయిర్ షేక్
 • నిర్మాత: కిరణ్ రావు పరువెళ్ల
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిరణ్ రావు పరువెళ్ల
 • సంగీతం: పరాగ్ చాబ్రా, శేషు కేఎంఆర్
 • సినిమాటోగ్రఫీ: సూర్య వినయ్
 • ఎడిటర్: వినయ్
 • పాటలు: శేషు కేఎంఆర్, కెన్నీ ఎడ్వర్డ్స్
 • ఆర్ట్ డైరెక్టర్: నిక్కీ రెడ్డి

మూలాలు

[మార్చు]
 1. The Times of India (9 September 2016). "Wish You Happy Breakup Movie Review {3/5}: Critic Review". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
 2. The Hindu (9 September 2016). "Wish You happy BreakUp: Writing carries the day" (in Indian English). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.

బయటి లింకులు

[మార్చు]