వి. మురళీధరన్
స్వరూపం
వి. మురళీధరన్ | |||
| |||
కేంద్ర విదేశాంగశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 31 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | వి. కె. సింగ్ | ||
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | విజయ్ గోయల్ | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 3 ఏప్రిల్ 2018 | |||
నియోజకవర్గం | మహారాష్ట్ర | ||
భారతీయ జనతా పార్టీ, కేరళ రాష్ట్ర అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2010 – 2015 | |||
తరువాత | కుమ్మనం రాజశేఖరన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తలాసరి, కన్నూరు జిల్లా , కేరళ రాష్ట్రం, భారతదేశం | 1958 డిసెంబరు 12||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | వనాథన్ వీటిల్ గోపాలన్ , నాంపల్లి వెల్లంవెల్లి దేవకీ | ||
జీవిత భాగస్వామి | డా. కె. ఎస్. జయశ్రీ (1998) | ||
పూర్వ విద్యార్థి | ప్రభుత్వ బెర్నాన్ కళాశాల, తలాసరి |
వెల్లంవెల్లి మురళీధరన్ కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 30 మే 2019 నుండి ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో కేంద్ర విదేశాంగశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా ఉన్నాడు.[1] వెల్లంవెల్లి మురళీధరన్ 2018 నవంబర్ నుండి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా,[2] 12 జూన్ 2019 నుండి రాజ్యసభలో ప్రభుత్వ డిప్యూటీ ఛీఫ్ విప్‌గా ఉన్నాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1978లో ఎబివిపి లో చేరాడు. [3]
- 1979 - 1980 కన్నూర్ జిల్లా ఎబివిపి కార్యదర్శి
- 1980 - 1983 ఎబివిపి రాష్ట్ర సహాయకార్యదర్శి
- 1983 - 1994 వరకు ఎబివిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
- 1987 - 1990 వరకు ఎబివిపి జాతీయ కార్యదర్శి
- 1994 - 1996 వరకు ఎబివిపి ఆల్ జాతీయ ప్రధాన కార్యదర్శి
- 1999 - 2002 వరకు న్యూఢిల్లీ లోని నెహ్రూ యువకేంద్రానికి వైస్ ఛైర్మన్
- 2002 - 2004 నెహ్రూ యువకేంద్రాలకు డైరక్టర్ జనరల్
- 2004 - 2005 భారతీయ జనతాపార్టీ ఎన్.జి.ఓ సెల్ జాతీయ కన్వీనర్
- 2005 - 2006 భారతీయ జనతాపార్టీ ట్రైనింగ్ సెల్ జాతీయ కన్వీనర్
- 2006 - 2010 వరకు కేరళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు
- 2010 - 2013 & 2013 - 2015 కేరళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు [4]
- 2018లో మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు
- 2018 నవంబర్ నుండి భారతీయ జనతాపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్
- 30 మే 2019 నుండి కేంద్ర విదేశాంగశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి [5]
- 12 జూన్ 2019 నుండి రాజ్యసభలో ప్రభుత్వ డిప్యూటీ ఛీఫ్ విప్[6]
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
- ↑ The New Indian Express (14 November 2020). "Muraleedharan, Sunil Deodhar retain BJP posts in Andhra Pradesh". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
- ↑ Jeemon Jacob (30 May 2019). "V Muraleedharan: The lone cabinet member from Kerala - India News". India Today. Retrieved 4 January 2021.
- ↑ "V Muraleedharan to continue as BJP Kerala president". Indian Express. 18 February 2013. Archived from the original on 8 జూలై 2015. Retrieved 5 July 2015.
- ↑ V6 Velugu (5 September 2021). "గౌడ కులస్తులకు గౌడబంధు ఇవ్వాలి" (in ఇంగ్లీష్). Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Bureau, Our. "BJP Parliamentary party reconstituted: PM is leader in Lok Sabha, Rajnath Singh his deputy". @businessline.