వి. రాంభూపాల్ చౌదరి
స్వరూపం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. (ఏప్రిల్ 2025) |
| వి. రాంభూపాల్‌చౌదరి | |||
వి.రామ్ భూపాల్ చౌదరి | |||
ఎమ్మెల్యే | |||
| పదవీ కాలం 1983 – 1994 | |||
| ముందు | మహమ్మద్ ఇబ్రహీం ఖాన్ | ||
|---|---|---|---|
| తరువాత | ఎంఏ గఫూర్ | ||
| నియోజకవర్గం | తాడికొండ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1940 కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
| మరణం | 2015 ఏప్రిల్ 8 కర్నూలు | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ[1] | ||
| సంతానం | 4 కుమారులు | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వి. రాంభూపాల్‌చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్నూలు నియోజకవర్గం నుండి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
మరణం
[మార్చు]వి. రాంభూపాల్ చౌదరి అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు లోని అపోలో ఆసుపత్రిలో చికిత్య పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2015 ఏప్రిల్ 8న మరణించాడు. ఆయనకు నాలుగులూరు కుమారులు ఉన్నారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (11 June 2010). "Ex minister quits Congress". the original నుండి 13 జూన్ 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 June 2022.
- ↑ Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్ వీరులు." Sakshi. the original నుండి 12 June 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 June 2022.
- ↑ The Hindu (8 April 2015). "Last respects" (in Indian English). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 June 2022.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help)