వీడియో గేమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీడియో గేమ్ ఆడుతున్న పిల్లలు

వీడియో గేమ్ (Video game) అనేది టివి తెర లేదా కంప్యూటర్ మానిటర్ వంటి పరికరాలపై దృశ్యాభిప్రాయ ఉత్పత్తికి ఉపయోగదారు అంతర్ముఖంతో మానవ పరస్పర క్రియలతో కూడుకుని ఉన్న ఒక ఎలక్ట్రానిక్ గేమ్‌. వీడియో గేమ్‌ పై పిల్లలు పెద్దలు చాలా ఆసక్తి చూపుతారు. వీడియో గేమ్‌ను టివిలలో, కంప్యూటర్‌లలో, మొబైల్ ఫోన్ లలో ఆడుతుంటారు. వీడియో గేమ్‌లను తయారు చేయడం సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఒక ముఖ్యమైన ఆదాయవనరుగా ఉంది.