వీరభద్రుడు (సినిమా)
Appearance
వీరభద్రుడు (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవిరాజా పినిశెట్టి |
---|---|
తారాగణం | విజయశాంతి , మాదాల రంగారావు |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | జె.కె.. ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
వీరభద్రుడు 1984 మార్చి 9న విడుదలైన తెలుగు సినిమా. జె.కె.ఫిలింస్ పతాకం కింద జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. విజయశాంతి, మాదాల రంగారావులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- మాదాల రంగారావు
- కార్తీక్
- విజయశాంతి
- నూతన్ ప్రసాద్
సాంకేతిక వర్గం
[మార్చు]- సంభాషణలు: ముళ్ళపూడి వెంకటరమణ
- సంగీతం: ఇళయరాజా
- సినిమాటోగ్రఫీ: కోటేశ్వరావు
- కూర్పు: సుబ్బారావు
- నిర్మాత: జయకృష్ణ
- దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
పాటలు
[మార్చు]- ఈ వీరభద్రుడు ఈ ఊరికొక్కడ
- నువ్వే లేత నవ్వై - ఇళయరాజా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వేటూరి
మూలాలు
[మార్చు]- ↑ "Veerabhadrudu (1984)". Indiancine.ma. Retrieved 2024-11-25.