వీర తెలంగాణ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీర తెలంగాణ
(2010 తెలుగు సినిమా)
Veeratelangana.jpg
దర్శకత్వం ఆర్.నారాయణ మూర్తి
నిర్మాణం ఆర్.నారాయణ మూర్తి
తారాగణం ఆర్.నారాయణ మూర్తి
సంగీతం ఆర్.నారాయణ మూర్తి
విడుదల తేదీ 2010 జూలై 9
భాష తెలుగు

వీర తెలంగాణ 2010 జూలై 9 ని విడుదలైన చిత్రం. ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన ఆర్.నారాయణ మూర్తి సొంత సంస్థ స్నేహచిత్ర నుండి 22 వ చిత్రంగా ఈ చిత్రం విడుదలైంది. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తానే ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలంగాణ విమోచనోద్యమ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో దాదాపు అందరూ కొత్త నటులు నటించారు.

తారాగణం[మార్చు]


సాంకేతికవర్గం[మార్చు]

బయటి లింకులు[మార్చు]