వృక్షగృహం
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
వృక్షగృహం అనగా వృక్షాన్ని పునాదిగా చేసుకుని దాని యొక్క మాను చుట్టు లేదా కొమ్మలపై లేక కొన్ని వృక్షముల యొక్క మానులపై లేక కొమ్మలపై భూమికి పైభాగాన వేదికను ఏర్పాటు చేసుకుని దానిపై నిర్మించబడిన గృహం. ఇటువంటి గృహములను వినోద కాలక్షేపం కొరకు, నివాసం కొరకు, గమనించుట కొరకు, రక్షణ కొరకు, తాత్కాలిక ఏకాంతం కొరకు నిర్మించుకుంటారు.
బయటి లింకులు
[మార్చు]వైతిరి వృక్ష గృహాలు[permanent dead link]
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |