వృష
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
వృష తెలుగు సంవత్సరాలలో 15వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం విక్రమ, తర్వాత సంవత్సరం చిత్రభాను. దీని అర్థం చర్మం. అంతటా వర్షములు కురుస్తాయి. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1881-1882, 1941-1942లో వచ్చిన తెలుగు సంవత్సరానికి వృష అని పేరు.
2001 : వృష నామ సంవత్సరం 26 మార్చి 2001 సోమవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 13 ఏప్రిల్ 2002 శనివారం చిత్రభాను నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "వృష"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 15 | వృష | 21-22 | 81-82 | 141-142 | 201-202 | 261-262 | 321-322 | 381-382 | 441-442 | 501-502 | 561-562 | 621-622 | 681-682 | 741-742 | 801-802 | 861-862 | 921-922 | 981-982 | 1041-1042 | 1101-1102 | 1161-1162 | 1221-1222 | 1281-1282 | 1341-1342 | 1401-1402 | 1461-1462 | 1521-1522 | 1581-1582 | 1641-1642 | 1701-1702 | 1761-1762 | 1821-1822 | 1881-1882 | 1941-1942 | 2001-2002 | 2061-2062 | 2121-2122 | 2181-2182 | 2241-2242 | 2301-2302 | 2361-2362 | 2421-2422 | 2481-2482 | 2541-2542 | 2601-2602 | 2661-2662 | 2721-2722 | 2781-2782 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- వైశాఖ బహుళ అమావాస్య : ఈదర వెంకట్రావు
- 1943 శ్రావణ బహుళ అష్ఠమి : భూతపురి బాలసుబ్బారాయుడు - శతావధాని, కవి.[3]
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 463.