వెంకటపతి రాజు కండ్రిక
Appearance
వెంకట పతి రాజు కండ్రిక లేక వి.పి.ఆర్.కండ్రిక అను గ్రామం కడప జిల్లా రైల్వే కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం వైఎస్‌ఆర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.[1][2]
వెంకటపతి రాజు కండ్రిక | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°55′20″N 79°20′48″E / 13.922257°N 79.346684°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516 101 |
ఎస్.టి.డి కోడ్ | 08566 |
మూలాలు
[మార్చు]- ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో కుంచం పెంచలయ్య సర్పంచిగా ఎన్నికైనాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.
- ↑ ఈనాడు కడప,4-12-2013.4వ పేజీ.