వెంకట్రావు
స్వరూపం
వెంకట్రావు అనేది తెలుగునాట ఒక సాధారణమైన పేరు. వెంకట్రావు పేరుతో ఉన్న కొన్ని వ్యాసాలు.
- కళా వెంకటరావు - (1900 - 1959) ప్రముఖ స్వాంతంత్ర్య యోధులు.
- టి. వెంకట్రావు లేదా కార్టూనిస్ట్ టీవీ - వ్యంగ్య చిత్ర కారుడు
- పాలడుగు వెంకట్రావు - కృష్ణాజిల్లా రాజకీయ నాయకుడు