వెంగళాయపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"వెంగళాయపాలెం" గుంటూరు జిల్లా, గుంటూరు మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 005., ఎస్.టి.డి.కోడ్ = 0863. [1]

వెంగళాయపాలెం
వెంగళాయపాలెం is located in Andhra Pradesh
వెంగళాయపాలెం
వెంగళాయపాలెం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°19′07″N 80°26′25″E / 16.318492°N 80.440149°E / 16.318492; 80.440149
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం గుంటూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522017
ఎస్.టి.డి కోడ్ 0863

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ వంగవోలు సాంబశివరావు సర్పంచిగా ఎన్నికైనారు. వీరు గుంటూరు జిల్లా సర్పంచులఫోరం ప్రధానకార్యదర్శిగా కూడా ఎన్నికైనారు. [2]&[3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శివాలయం:- ఈ ఆలయం స్థానిక శ్రీశైలం కాలనీలో ఉంది.
  2. శ్రీ పోతురాజుస్వామి:- స్థానిక వెంగళాయపాలెం గ్రామ కొండపై వెలసిన ఈ స్వామివారికి, 2015, ఆగస్టు-30వ తేదీ ఆదివారంనాడు, కొలుపులు వైభవంగా నిర్వహించారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

శ్రీ వంగవోలు సుబ్బారావు, సేవారత్న పురస్కార గ్రహీత.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]