వెన్నెల్లో ఆడపిల్ల (1987 సినిమా)
స్వరూపం
వెన్నెల్లో ఆడపిల్ల (1987 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రేలంగి మల్లిక్ |
నిర్మాణం | ఆర్.ఆచ్యుతరామరావు పంతం నానాజీ |
సంగీతం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
గీతరచన | సిరివెన్నెల |
నిర్మాణ సంస్థ | వెన్నెల క్రియేషన్స్ |
భాష | తెలుగు |
వెన్నెల్లో ఆడపిల్ల 1987లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి రేలంగి మల్లిక్ దర్శకత్వం వహించగా వెన్నెలక్రియేషన్స్.రేలంగి అచ్యుతరామరావు, పంతం నానాజీ నిర్మించారు.[1]
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాయగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వం వహించాడు.[2]
క్ర.సం. | పాట | సంగీత దర్శకుడు | రచయిత | గాయకులు |
---|---|---|---|---|
1 | "ఈ చల్లని వెన్నెల వేళా పులకించే నింగి నేల" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సిరివెన్నెల | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి బృందం |
2 | "ఓ కోయిలా నీ గొంతులో హిమజ్వాలలే ఆరని సుమ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | ||
3 | "కుహూ కుహూలు మని కోయిలమ్మకాకిలల్లె చికాకు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | ||
4 | " రగిలే జ్వాలలోన సాగే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Vennello Aadapilla". indiancine.ma. Retrieved 7 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "వెన్నెల్లో ఆడపిల్ల - 1987". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.