వెలగలపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెలగలపల్లి, (velagalapalli) పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి (పశ్చిమ గోదావరి జిల్లా) మండలానికి చెందిన గ్రామం.[1]. / ప్రగడవరము పంచాయతి / చింతలపూడి మండలం / పశ్చిమగోదావరి జిల్లా. పశ్చిమగోదావరి జిల్లా ముఖ్యపట్టణము ఏలూరు నుండి చింతలపూడి వెళ్ళు దారిలో 47 కి.మి దూరంలో ఉంది. దగ్గరి పట్టణం - చింతలపూడి. పంచాయితీ ఆఫీసు - ప్రగడవరము. పోస్టాఫీసు - వెలగలపల్లి. జనాభా (స్త్రీల సంఖ్య, పురుషుల సంఖ్య)- 2000 (సుమారుగా). స్కూళ్ళు -ప్రాథమిక పాఠశాల (5 వ తరగతి వరకు)గ్రంథాలయాలు - చిన్న గ్రంథాలయం ఉంది. పోస్టాఫీసు - చిన్న పోస్టాఫీసు ఉంది. బస్సు సౌకర్యం - ఏలూరు నుండి చింతలపూడి, సత్తుపల్లి నుండి ఏలూరు వెళ్ళు అన్ని బస్సులు వెలగలపల్లిలో ఆగును. దుకాణాలు - ఉన్నాయి. గుడులు - రామాలయము, ఆంజనేయస్వామి, సుబ్రమణ్యెశ్వరస్వామి గుడి ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.