వెల్చేరు చంద్రశేఖర్
స్వరూపం
వెల్చేరు చంద్రశేఖర్ రచయిత, విశాఖ సాహితి సభ్యుడు.
విశేషాలు
[మార్చు]ఇతడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజినీరింగులో స్నాతకోత్తర విద్యను అభ్యసించాడు. ఇథియోపియాలోని డిఫెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు.[1]
రచనలు
[మార్చు]- వెల్చేరు చంద్రశేఖర్ కథలు
- వెల్చేరు హాస్య కథలు
- గ్లోకల్ విలేజ్ (కథలు)
- మోడ్రన్ గిరీశం లెక్చర్లు
- సింగిల్ డైరీ (నవల)
- బదరిక
- గృహ నిర్మాణశాస్త్రం (వాస్తు)
కథలజాబితా
[మార్చు]ఇతని కథలు రచన, కౌముది, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వాహిని, ఇండియాటుడే, విపుల మొదలైన పత్రికలలో ప్రచురింపబడింది.
ఇతని కథల పాక్షిక జాబితా[2]:
- అతిథి మానవోభవ
- అయిదో దొంగ
- అసమర్థుడి కథలు
- అసమర్థుడూ అపతివ్రతా
- అసమర్థుడూ ఐడెంటిటీక్రైసిస్సూ
- అసమర్థుడూ కలర్ టీవీ
- అసమర్థుడూ టెలిఫోనూ
- అసమర్థుడూ పి ఎఫ్ లోనూ
- అసమర్థుడూ రొటీనూ
- ఇది నాతప్పు కాదు భాయి
- ఇదీ ఒక తెలివే
- ఉమ్మడి
- కష్టం
- కోరికలే గుర్రాలైతే
- క్లెవర్ గర్ల్
- గోరంతదీపం
- టక్కుటమారా కథలు
- త్రిబుల్ ఎక్స్ గర్ల్
- దహతి
- పరితప్త
- పిడచ
- ప్రేతాత్మ
- బతుకుభయం
- బురద బ్రాండ్ మసాలా
- బేసిక్ ఇన్ స్టింక్ట్
- మండీ
- మార్పుకి మూలం
- ముల్లు
- వధ్యతరగతి మందహాసం
- విలువలు
- హత్య
- హింస
మూలాలు
[మార్చు]- ↑ "Velcheru Chandrasekhar's LinkedIn profile". LinkedIn. Retrieved 15 December 2023.
- ↑ "రచయిత: వెల్చేరు చంద్రశేఖర్". కథానిలయం. Retrieved 15 December 2023.