వెల్దుర్తి (అయోమయ నివృత్తి)
స్వరూపం
వెల్దుర్తి పేరు ఈ క్రింది వాటిని సూచించవచ్చు:
ప్రాంతాలు
[మార్చు]- వెల్దుర్తి (కర్నూలు) - కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలం.
- వెల్దుర్తి (గుంటూరు) - గుంటూరు జిల్లాకు చెందిన ఒక మండలం.
- వెల్దుర్తి (పిఠాపురం) - తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం మండలానికి చెందిన గ్రామం.
- వెల్దుర్తి (వీరపునాయునిపల్లె) - కడప జిల్లాలోని వీరపునాయుని పల్లె మండలానికి చెందిన గ్రామం.
వ్యక్తులు
[మార్చు]- వెల్దుర్తి మాణిక్యాలరావు, అణా గ్రంథమాల వ్యవస్థాపకులు.