వెస్లీ బరేసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెస్లీ బరేసి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వెస్లీ బరేసి
పుట్టిన తేదీ (1984-05-03) 1984 మే 3 (వయసు 39)
జోహాన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రవికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 45)2010 జూలై 1 - స్కాంట్లాండ్ తో
చివరి వన్‌డే2023 జూలై 9 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.34 (formerly 2)
తొలి T20I (క్యాప్ 21)2012 మార్చి 13 - Canada తో
చివరి T20I2019 జూన్ 25 - జింబాబ్వే తో
T20Iల్లో చొక్కా సంఖ్య.34
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004–2005Easterns
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 45 42 22 128
చేసిన పరుగులు 1,193 799 676 3,189
బ్యాటింగు సగటు 30.58 22.82 16.09 28.47
100లు/50లు 1/8 0/4 0/3 2/21
అత్యుత్తమ స్కోరు 137* 75* 81 137*
వేసిన బంతులు 30 60 30
వికెట్లు 0 3 0
బౌలింగు సగటు 16.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/42
క్యాచ్‌లు/స్టంపింగులు 20/8 26/1 37/4 89/16
మూలం: ESPNcricinfo, 7 September 2023

వెస్లీ బరేసి (జననం 1984 మే 3) దక్షిణాఫ్రికాకు చెందిన ఫస్ట్-క్లాస్, నెదర్లాండ్స్ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. [1] అతను కుడిచేతి వికెట్ కీపర్-బ్యాటరు. కుడిచేతి ఆఫ్‌బ్రేక్ బౌలింగు కూడా చేస్తాడు. 2021 ఫిబ్రవరిలో బరేసి అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. [2] కానీ 2022 ఆగస్టులో మళ్ళీ జాతీయ జట్టుకు తిరిగి వచ్చాడు.

కెరీర్[మార్చు]

2011 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్లీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు 100వ వికెట్‌ అయ్యాడు. [3]

2018 జూలైలో అతను, నేపాల్‌తో జరిగిన సిరీస్ కోసం నెదర్లాండ్స్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు. [4] వన్‌డే మ్యాచ్‌లకు ముందు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అతన్ని నెదర్లాండ్స్‌ జట్టులో కీలక ఆటగాడిగా పేర్కొంది. [5]

2019 జూలైలో యూరో T20 స్లామ్ క్రికెట్ టోర్నమెంట్ యొక్క ప్రారంభ ఎడిషన్‌లో ఆమ్‌స్టర్‌డామ్ నైట్స్ తరపున ఆడటానికి వెస్లీ ఎంపికయ్యాడు. [6] [7] అయితే, మరుసటి నెలలో, ఆ టోర్నమెంటును రద్దు చేసారు. [8]

మూలాలు[మార్చు]

  1. "Wesley Barresi". Cricinfo. Retrieved 19 January 2011.
  2. "Wesley Barresi calls it a day". Emerging Cricket. Retrieved 15 February 2021.
  3. Lillywhite, Jamie. "Cricket World Cup: India see off Netherlands in Delhi". BBC Sport. Retrieved 2010-03-10.
  4. "Selecties Nederlands XI voor Lord's en Nepal". KNCB. Retrieved 23 July 2018.
  5. "Full of hope, Nepal get ready for historic ODI debut". International Cricket Council. Retrieved 31 July 2018.
  6. "Eoin Morgan to represent Dublin franchise in inaugural Euro T20 Slam". ESPN Cricinfo. Retrieved 19 July 2019.
  7. "Euro T20 Slam Player Draft completed". Cricket Europe. Archived from the original on 19 జూలై 2019. Retrieved 19 July 2019.
  8. "Inaugural Euro T20 Slam cancelled at two weeks' notice". ESPN Cricinfo. Retrieved 14 August 2019.