వేటగాడు (1995 సినిమా)
Jump to navigation
Jump to search
వేటగాడు (1995 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.భరద్వాజ్ |
తారాగణం | డా. రాజశేఖర్ , సౌందర్య , రంభ |
సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | చరిత చిత్ర |
భాష | తెలుగు |
వేటగాడు 1995 అక్టోబరు 21న విడుదలైన తెలుగు సినిమా. చరిత చిత్ర పతాకం కింద తమ్మారెడ్డి భరధ్వాజ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. రాజశేఖర్, సౌందర్య, రంభ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1] ఇది హిందీ హిట్ చిత్రం బాజీగర్ (1993)కి రీమేక్.[2] బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన ‘బాజీగర్’ చిత్రాన్ని రాజశేఖర్‌తో ‘వేటగాడు’గా రీమేక్ చేసిన తమ్మారెడ్డి ఆర్థికంగా భారీగా నష్టపోయి కెరీర్‌ను పాడుచేసుకున్నారు. ఆ ఒక్క సినిమా వల్ల చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు దాదాపు 15 ఏళ్ల పాటు కష్టపడాల్సి వచ్చింది.[3]
తారాగణం
[మార్చు]- రాజశేఖర్
- రంభ
- సౌందర్య
- అందాల తేనే కల్లు, సంగీతం: విద్యాసాగర్, సాహిత్యం: భువన చంద్ర, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం
- ఎన్నెనో పాటలు, సంగీతం: విద్యాసాగర్, సాహిత్యం: భువన చంద్ర, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్ . చిత్ర
- అమ్మాయి కనపడగానే, సంగీతం: విద్యాసాగర్, సాహిత్యం: భువన చంద్ర, గానం: మనో , కె.ఎస్. చిత్ర
- నిలవడు ప్రాణం, సంగీతం: విద్యాసాగర్, సాహిత్యం: భువన చంద్ర, గానం: మనో , కె.ఎస్. చిత్ర
- ఓ జాబిలి, సంగీతం: విద్యాసాగర్, సాహిత్యం: భువన చంద్ర, గానం: మనో , కె.ఎస్. చిత్ర
మూలాలు
[మార్చు]- ↑ "Vetagadu (1995)". Indiancine.ma. Retrieved 2023-07-28.
- ↑ "Telugu Cinema Etc - Idlebrain.com". www.idlebrain.com. Retrieved 2023-07-28.
- ↑ "That one film with Rajasekhar killed my career!". mirchi9.com (in ఇంగ్లీష్). 2015-12-18. Retrieved 2023-07-28.
- ↑ "Vetagadu 1995 Telugu Movie Songs, Vetagadu Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2023-07-28.