వేణుగోపాల్
Appearance
వేణుగోపాల్ అనగా హిందూ దేవుడైన శ్రీకృష్ణుడు.
వేణుగోపాల్ పేరుతో కొందరు ప్రముఖులు:
- పి.వేణుగోపాల్, ప్రముఖ హృద్రోగ శస్త్రచికిత్స వైద్యంలో నిపుణులు, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్.
- నెల్లుట్ల వేణుగోపాల్, తెలుగు పక్ష పత్రిక వీక్షణ౦ యొక్క సంపాదకుడు, రచయిత, విరసం సభ్యుడు.
- నాగసూరి వేణుగోపాల్, సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్తు, హేతువాది. జనవిజ్ఞానవేదిక విశాఖ మాజీ అధ్యక్షుడు.నార్ల మెమోరియల్, పరుచూరి రాజారాం అవార్డుల గ్రహీత.
- యాగా వేణుగోపాల్ రెడ్డి లేదా వై.వి.రెడ్డి, రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నరు.
- ఆచ్చి వేణుగోపాలాచార్యులు, ప్రముఖ సినీ గీతరచయిత.
వేణుగోపాల్ పేరుతో కొన్ని గ్రామాలు:
- వేణుగోపాల్పూర్, కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల మండలానికి చెందిన గ్రామం.