Jump to content

వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 బొమ్మల జాబితా

వికీపీడియా నుండి
29వ వారం
రాళ్ళపల్లి అనంతకృష్ణ

తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అనంతకృష్ణశర్మ అగ్రేసరుడు. విమర్శనా రీతులలో ఈయన మార్గదర్శకుడు. అన్నమాచార్యుల కృతులను స్వరపరచి తెలుగువారికి అందించాడు.

30వ వారం
ఆంధ్ర ప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

దుగ్గిరాల గ్రామంలో ఒక ప్రాథమిక విద్యాలయం. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రభుత్వ విద్యాలయాల నిర్మాణం, విద్యార్థుల సౌకర్యాలు ఈ చిత్రంలో చూడవచ్చు.

31వ వారం
మధ్యాహ్న భోజన పథకం

పశ్చిమ గోదావరి జిల్లా, గద్దేవారిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారవుతుంది. పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. బాలబాలికల్ని ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, పిల్లల్లో అన్ని కులాల వారి పట్ల సమ భావన పెంపొందించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా సాధికారతను పెంపొందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలు.

32వ వారం
గుర్రం జాషువా

ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (Gurram Jashuva). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

33వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 15వ వారం బొమ్మ
34వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 16వ వారం బొమ్మ
35వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 17వ వారం బొమ్మ
36వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 18వ వారం బొమ్మ
37వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 19వ వారం బొమ్మ
38వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 20వ వారం బొమ్మ
39వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 21వ వారం బొమ్మ
40వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 22వ వారం బొమ్మ
41వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 23వ వారం బొమ్మ
42వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 24వ వారం బొమ్మ
43వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 25వ వారం బొమ్మ
44వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 26వ వారం బొమ్మ
45వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 27వ వారం బొమ్మ
46వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 28వ వారం బొమ్మ
47వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 29వ వారం బొమ్మ
48వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 30వ వారం బొమ్మ
49వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 31వ వారం బొమ్మ
50వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 32వ వారం బొమ్మ
51వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 33వ వారం బొమ్మ
52వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 34వ వారం బొమ్మ
53వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 35వ వారం బొమ్మ
54వ వారం
వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 36వ వారం బొమ్మ