వేదిక:తెలంగాణ/మీకు తెలుసా?2
Jump to navigation
Jump to search
- ... తెలుగులో తొ తెలుగు రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి అనీ!
- ... తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అనీ!
- ... తెలంగాణలో ఎత్తయిన జలపాతం కుంటాల జలపాతం అనీ!
- ... శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల అనీ!
- ... తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న జిల్లా రoగారెడ్డి జిల్లా అనీ!
- ... తెలంగాణ పితామహుడిగా పేరుపొందిన వ్యక్తి కొండా వెంకట రంగారెడ్డి అనీ!
- ... దక్షిణా భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు రుద్రమదేవి అనీ!
- ... తెలుగులో తొలి రచయిత్రి కుప్పాంబిక అనీ!
- ... సుమతీ శతకమును రచించినది బద్దెన అనీ!
- ... కొటి రతనలవీన నా తెలంగణ అన్నది దాశరథి కృష్ణమాచార్య