వేదిక:తెలుగు సినిమా/ఈ వారం బొమ్మ/2015-44వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాలూరు రాజేశ్వరరావు

సాలూరు రాజేశ్వరరావు తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది.

రాజేశ్వరరావు సంగీతాన్నందించిన కొన్ని చిత్రాలు

చిత్ర సౌజన్యం: నవీన్