Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూన్ 22

వికీపీడియా నుండి
జూన్ 22, 2008 (2008-06-22)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలలో 400మంది ఒకేసారి ఒకే వేదికపై కావించిన ప్రదర్శన గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది.
  • యూరోకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో రష్యా సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.
  • ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి ఫార్మూలావన్ రేసులో ఫెలిప్ మాసా విజయం సాధించాడు.