వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూలై 10

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జూలై 10, 2008 (2008-07-10)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
  • సల్మాన్ రష్డీ రచించిన ప్రముఖ నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
  • జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన విధించబడింది.
  • ప్రపంచ యువ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ స్విమ్మర్‌గా విర్థావల్ ఖడే రికార్డు సృష్టించాడు.
  • థాయిలాండ్ లో అత్యంత సంపన్నులైన జాబితాలో భారతీయ సంతతికి చెందిన మహిళ నిషితా షా 18వ స్థానం పొందినది.