Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2008 మే 9

వికీపీడియా నుండి
మే 9, 2008 (2008-05-09)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • తెలంగాణా పోరాటయోధుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు బి.ఎన్.రెడ్డి హైదరాబాదులో మృతిచెందాడు. ఇతడు గతంలో రెండు పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు, మూడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైనాడు.