వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 18

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 సెప్టెంబరు 18 (2008-09-18)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
  • విదేశీ వార్తామేగజైన్లు భారత్‌లో తమ సంచికలను ప్రచురించుకోవడానికి అనుమతిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
  • ఆసియా మహిళల కబడ్డీ టోర్నమెంటు పోటీలు మధురైలో ప్రారంభమయ్యాయి.